చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో విజయం సాధించిన పెరిక కుల బంధువులను ఘనంగా సన్మానించుకోవడం రాష్ట్ర అధ్యక్షుడు గాటిక విజయ్ కుమార్ ఉన్నారు
వాసవి గార్డెన్ ఖమ్మం బులియన్ మర్చంట్ ఏసీ ఫంక్షన్ హాల్ లో సన్మాన కార్యక్రమం.ఖమ్మం (( మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు నవంబర్ 23 ))పెరిక కుల పరస్పర సహాయ సహకార పొదుపు మరియు పరపతి సంఘ ప్రైవేట్ లిమిటెడ్…
