విద్యార్థులకు న్యాయమైన పోషక ఆహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు
ఖమ్మం విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు నవంబర్ 25 విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలి…. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి విద్యార్ధుల నైపుణ్యానికి కృషి తోడైతే అద్భుత విజయాలు సాధ్యం పదవతరగతి ప్రాక్టీస్ పరీక్షలు రాయడం వల్ల ఒత్తిడి…
