సత్తుపల్లి నియోజకవర్గంలో కల్లూరు కు ఇంటిగ్రేటెడ్ మోడల్ సబ్ కలెక్టర్ కార్యాలయానికి త్వరలో అనుమతులు
ఖమ్మం అక్టోబర్ 19 మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు సత్తుపల్లి నియోజకవర్గంలో కల్లూరు కు కొంగోత్త సబ్ కలెక్టరేట్కల్లూరులో ఇంటిగ్రేటెడ్ మోడల్ సబ్ కలెక్టర్ కార్యాలయం•రాష్ట్రంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ మోడల్ సబ్ కలెక్టరేట్ కార్యాలయ నిర్మాణానికి మంత్రి ఆలోచన•మంత్రి”తుమ్మల”ఆలోచనకు కొత్త…
