ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నీరజ
Khammam/09.09.2023 తేజ వార్త దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ రూ.7.40 కోట్లతో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ. ఖమ్మం ప్రధాన రహదారి నుండి 15వ డివిజన్ పుట్టకోట వరకు SUDA నిధులు రూ.7.40కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్డు విస్తరణ,…
