మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని ఢిల్లీ జంతర్మంతర్లో ఒకరోజు దీక్ష చేసిన ఎమ్మెల్సీ కలవకుంట్ల కవిత
భారత జాగృతి జంతర్ మంతర్ ఢిల్లీలో నిరసన దీక్ష ….. పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు …భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో నిరసన దీక్ష ప్రారంభించారు. మహిళలకు 33%…
