
పాలేరు నియోజకవర్గ అభ్యర్థి మంద సంజీవరావు ను అధిక మెజారితో గెలిపించుకోవాలి .
ఖమ్మం పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామంలో జరిగిన దైవజనుల సదస్సులో పాలేరు నియోజకవర్గ అభ్యర్థి మంద సంజీవరావు ను దైవజనులను ఉద్దేశించి మాట్లాడుతూ జరిగింది . పాలేరు నియోజకవర్గంలో SC, ST, BC, మైనార్టీల ఓట్లు సుమారు 1,50,000 పై కలిగివున్న మనము మన ఓట్లు మనమే వేసుకోవాలని పిలుపునివ్వడం జరిగినది . అతి తక్కువ ఓట్లు కలిగి ఉన్న అగ్రకులాల చేతిలోకి పోకుండా మన ఓట్లు మనమే వేసుకొని మన మైనార్టీలను మనమే అభివృద్ధి చేసుకోవాలి అని క్రిస్టియన్స్ కు రావలసినటువంటి ప్రతి మండలానికి కమ్యూనిటీ హాలు మరియు సమాధుల తోట కావాలి అని ఎలాంటి సమస్యనైనా సాధించుకోవాలి అంటే SC, ST, BC మైనారిటీ మహాసేన బలపరిచిన అభ్యర్థిని అధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునివ్వడం జరిగినది . ఈనెల 9న జరగబోయే నామినేషన్ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు . ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పాలేరు నియోజకవర్గ అధ్యక్షులు పాస్టర్ BV రత్నం , పాస్టర్ ప్రసంగి , ఉపాధ్యక్షులు సెక్రటరీ కమిటీ సభ్యులు దైవజనులు ఉన్నారు .
