..సాధించుకున్న తెలంగాణా రాష్ట్రంలో కేవలం ఒకే ఒక్క కల్వకుంట్ల కుటుంబం లబ్ది పొందింది..

రెండు సార్లు తెలంగాణా ప్రజలకు మాయమాటలు, వాగ్దానాలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదు…
మాటలు తప్ప చేతలు లేవు కేసీఆర్ దగ్గర..
కేంద్ర ప్రభుత్వం కుంగిపోయిన డ్యాములు కట్టిన అధికారులను కనీసం ప్రశ్నించలేదు..
బీజేపీ మీటింగ్ లో తప్ప ఆధారాలతో దొరికితే మౌనం వహిస్తున్నారు..
Brs, బీజేపీ పార్టీ లది పెవికాల్ బంధం..
ధనిక రాష్ట్రాన్ని ఐదు లక్షల కోట్ల అప్పుల్లోకి తీసుకుపోయాడు కేసీఆర్..
డబ్బులు వెదచల్లి మళ్లీ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నడు..
ఇందిరమ్మ పాలన కావాలా దోపిడీ దొంగల పాలన కావాలా ప్రజలు ఆలోచించుకోవాలి..
ఇందిరమ్మ రాజ్యం కావాలంటే మీరందరూ హస్తం గుర్తుకు ఓటేసి మీ శీనన్న ను గెలిపించండి..
