భద్రాద్రి, థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి బయలుదేరి ఎర్రుపాలెం మండలం పెద్ద గోపవరం గ్రామానికి చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి పెద్ద ఎత్తున స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్, డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మధిర నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులు
పెద్ద గోపవరంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద క్రేన్ ద్వారా భారీ గజమాల వేసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను సత్కరించిన మధిర నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు. జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…
