
హైదరాబాద్ – సింగరేణి సీఎండీ గారిని కలుసుకొని సత్తుపల్లి పట్టణం లోని జ్యోతి నిలయం స్కూల్ రోడ్ నుండి కిష్టారం హైవే రోడ్ వరకు రోడ్ EXTENTION చేస్తూ 4 వ లైన్ హైవే రోడ్ మరియు సెంట్రల్ డివైడర్ & లైటింగ్ ను సత్తుపల్లి నియోజకవర్గం MLA డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు కోరగా వెంటనే స్పందించిన సీఎండీ గారు సత్తుపల్లి సింగరేణి సంబంధిత అధికారులకు వెంటనే ఆ రోడ్ ను పరిశీలించి నివేదిక పంపమని సింగరేణి అధికారులకు తెలిపి, సత్తుపల్లి MLA గారికి పనులు చేపట్టే విదంగా చర్యలు తీసుకుంటాను అని హామీ ఇచ్చారు…
