03-03-24(ఆదివారం )- సత్తుపల్లి పట్టణం – ప్రభుత్వ హాస్పిటల్ – సత్తుపల్లి పట్టణ, ప్రభుత్వ హాస్పిటల్, మాతా శిశు సంక్షేమ వార్డ్ లో తల్లి, పిల్లలు ను కలుసుకొని వారి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్న సత్తుపల్లి నియోజకవర్గం MLA డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు… ఈ కార్యక్రమం లో సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ తోట సుజాలరాణి, ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్స్, సిబ్బంది,పట్టణ కౌన్సిలర్స్,సత్తుపల్లి మండలం కాంగ్రెస్ మండలం అధ్యక్షులు శివా వేణు,సీనియర్ నాయకులు చల్లగుళ్ల నరసింహ రావు, కమల్ పాషా, గాదె చెన్నారావు మరియు పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…



