





బీఆర్ఎస్ వాళ్ళు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు…
-అన్నీ శాఖలను అధ:పాతాళానికి తొక్కారు
-అప్పులను తీర్చుతూ సంక్షేమంను అందిస్తున్నాం
-మీ నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తాం.
-దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది.
తుక్కుగూడకు లక్షలాదిగా తరలిరావాలి
ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశంలో మంత్రి తుమ్మల
