మున్నేరు వంతెన పై నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జిని పబ్లిక్ అవసరానికి అనుకూలమైన
వై జంక్షన్ ని ఏర్పాటు చేయాలని
ఖమ్మం నవంబర్ 7 (( మన జ్యోతి ప్రతినిధి ))
ఖమ్మం మున్నేరు కాల్వ ఒడ్డు సమీపంలో సమీప దూరంలో వై జంక్షన్ ఏర్పాటు చేయాలని ప్రాముఖ్య వ్యాపారులు వర్తకులు ప్రజలు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
ఈరోజు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ విసిటింగ్ చేసి సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం పురోగతిని అడిగి స్థితిగతులను అక్కడ ఉన్న స్థానికులను అడిగి తెలుసుకున్నారు విజిటింగ్ చేసిన కలెక్టర్ కి అక్కడ స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఇందు స్మశాన వాటిక కర్మకాండ భవనం పోకోకుండా కాంపెన్సేషన్. ఇవ్వకుండా వై జంక్షన్ నిర్మిస్తే ప్రజలకు అనుకూలంగా ఉంటుందని ప్రజల అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది దర్గా మసీదు షాప్స్ కోల్పోకుండా కాంపెన్సేషన్ ఇవ్వకుండా వై జంక్షన్ పెట్టడం వల్ల ప్రజలకి సుఖవంతమైన ప్రయాణం జరుగుతుందని స్థానిక ప్రజలు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు యొక్క కార్యక్రమానికి హిందూ స్మశాన వాటిక కమిటీ సభ్యులు కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రాన్ని అందించడం జరిగింది మరియు స్థానిక మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టిలో కూడా తీసుకెళ్లడం జరిగింది. దీనిపైన స్పందించిన మంత్రి డిపిఆర్ కూడా తయారైంది దీనిపైన నేను అధికారులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసి తగిన న్యాయం చేస్తా అని హామీ ఇచ్చినారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు