ఖమ్మం విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు నవంబర్ 11

చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో వెండి బంగారం శాఖ సమావేశం పిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించుకోవడం శాఖ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వ్యాపారులకు వెండి బంగారం శాఖ వర్తకులకు తెలియజేయుటకు సనాక సమావేశం ఏర్పాటు చేశా
ఉద్దేశం కొంతమంది వ్యాపార వర్తకులు ఫేక్ ప్రచారం చేస్తూ అపార్థ భావన కి గురిచేస్తూ అవాకులు జవాబులు పేలుస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ విషయాలపైన వెండి బంగారం శాఖ ఆధ్వర్యంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు వారి యొక్క సందేశాన్ని వర్తక వ్యాపారులకు బంగారం శాఖవారు తెలియజేస్తూ ఈరోజు పి ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ లో వెండి బంగారం శాఖ అధ్యక్షుడిగా నందగిరి సదానంద చారి కార్యదర్శిగా బూర్ల లక్ష్మీనారాయణ ఈసీ నెంబర్స్ రచ్చ శ్రీను రావూరి వెంకటేశ్వర్లు పోటీ చేస్తున్న సందర్భంగా వర్తకులకు తెలియజేయాలనే ఉద్దేశంతో మన శాఖ యొక్క అభివృద్ధి ఎదుర్కొంటున్న సమస్యల పైన కేసులు పోలీసులు అలాట్మెంట్ ల గురించి ఎదురుకోవలసిన సమస్యల పైన ఆహ్వాన కార్యక్రమాన్ని తెలియజేస్తూ వారికి అండదండలుగా వెండి బంగారం శాఖ ఉంటుందని చాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలు అండగా ఉంటారని వారి యొక్క గెలుపుకి ఏంటి బంగారం శాఖ కూడా మద్దతుగా ఉంటుందని చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా కురివెళ్ల ప్రవీణు కార్యదర్శిగా గొడవర్తి శ్రీనివాసరావు ఈసీ నెంబర్స్ గా పోటీ చేస్తున్న ప్యానల్స్ కి మన యొక్క ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా వెండి బంగారం శాఖ అధ్యక్ష కార్యదర్శులు ఈసీ మెంబర్స్ కోరడమైనది మనకి సపోర్ట్ చేసేవారికి మన యొక్క సపోర్టుని అందించి వారి యొక్క గెలుపుని మద్దతు ప్రకటించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు