ఖమ్మం విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు నవంబర్ 17



ఖమ్మం గ్రానైట్ మార్కర్ యూనియన్ ఆధ్వర్యంలో వన సమారాధన మహోత్సవం
సోమవారం గుర్రాలపాడు రోడ్డు తేల్దర్పల్లి మామిడి తోట వనభోజనం కార్యక్రమం
గ్రానైట్ మార్కర్ అసోసియేషన్ పాలకమండలి పాత కమిటీ ఏర్పాటై రెండు సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిన సందర్భంగా నూతన పాలకవర్గాన్ని ప్రకటించడం జరుగుతుంది
గ్రానైట్ మార్కర్ యూనియన్ గౌరవ సలహాదారులుగా నరేందర్ గౌరవ అధ్యక్షుడిగా వెంపటి ఉపేందర్
ఖమ్మం గ్రానైట్ ట్రేడర్స్ అండ్ మార్కర్స్ అసోసియేషన్ సంఘం వారి ఆధ్వర్యంలో ఐదవ కార్తీక మాస వన సమారాధన మహోత్సవం
గౌరవ సలహాదారులుగా ఆదాలత్ నరేందర్ వెంపటి వెంకటేశ్వర్లు నూతన పాలకవర్గం ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షుడిగా నూనెవత్ కిషన్ సెక్రటరీగా ఎస్కే జానీ ఉపాధ్యక్షులుగా ఎస్కే పాషా రెండో ఉపాధ్యక్షుడిగా కత్రం శేషగిరి కోశాధికారిగా ఆకుల సైదులు రెండవ కోశాధికారిగా m.రామ్మూర్తి జాయింట్ సెక్రటరీగా ఎన్ నరసింగరావు జాయింట్ సెక్రటరీ రెండు m. హనుమంతరావు ఈసీ నెంబర్స్ వి శ్రీను D.దిలీప్ ఏ శ్రీకాంత్ ఎల్కే వెంకటేష్ కే రమేష్ జి అంజి ఫయాజ్ హసన్ అలీ కమిటీని ఎన్నుకొని సంఘం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి తదుపరి భోజన కార్యక్రమాలను నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని కమిటీ సభ్యులు తెలియజేశారు
