ఖమ్మం విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు నవంబర్ 23
మున్నూరు కాపు వన సమారాధన మహోత్సవ కార్యక్రమం కాళ్ల రామారావు మామిడి తోట యందు అంగరంగ వైభవంగా ఆటపాటలతో బంధువులు మిత్రులు స్నేహితులు శ్రేయోభిలాషులు కుల సంఘ బాంధవులు కుల సంఘ యువత మహిళలు స్నేహభావంతో అంకితంతో వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని మున్నూరు కాపు ముద్దుబిడ్డలు చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వారిని సన్మానించుకోవటం సంతోషంగా ఉందని త్రీటౌన్ ప్రాంతంలో 14 డివిజన్లో మున్నూరు కాపు కార్పొరేటర్లు మరియు మాజీ కార్పొరేటర్లు పెద్దలు ఆర్ జె సి కృష్ణ మెంతుల శ్రీశైలం గీతా వెంకన్న కనకం జనార్ధన్ బండి నవీను వివిధ హోదాల్లో ఉన్న నాయకులు డివిజన్ అధ్యక్ష కార్యదర్శాలని ఘనంగా సన్మానించుకోవడం శుభపరిణామం అని రాబోయే రోజుల్లో మున్నూరు కాపుల ఐక్యతతో ఒకటిగా నిలిచి ఎటువంటి సమస్యనైనా మన పెద్దల దృష్టికి తీసుకెళ్లి మన సమస్యల్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని మున్నూరు కాపులు ఐక్యమత్యమే మనకి బలమని పెద్దలు అన్నారు ఈ యొక్క కార్యక్రమాల్లో మున్నూరు కాపు జర్నలిస్టులు సన్మానించుకోవటం గొప్ప పరిణామం అని పెద్దలు కొనియాడారు ఈ యొక్క కార్యక్రమంలో మున్నూరు కాపుల యొక్క నిబద్ధత కలిగిన రైతు నాయకులని కొనియాడిన పెద్దలను సన్మానించుకోవడం సంతోషంగా ఉందని కాపు సోదరులు అభిప్రాయపడ్డారు










