Post navigation పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు★మంత్రి పువ్వాడ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి వర్ధంతిస్వతంత్ర సమరయోధులు, భారత ప్రభుత్వ తొలి విద్యా శాఖ మంత్రివర్యులు, భారతరత్న శ్రీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి వర్ధంతి సందర్భంగా VDO’s కాలనీ లోని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి క్యాంపు కార్యాలయంలో ఘన నివాళ్ళుర్పించారు. ఈ కార్యక్రమంలో మేయర్ నీరజ గారు,సుడా చైర్మన్ విజయ్ కుమార్ గారు,డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా గారు, మంత్రి గారి PA రవికిరణ్ గారు,జిల్లా మైనార్టీ అధ్యక్షులు తాజుద్దీన్ గారు,కార్పొరేటర్లు మక్బూల్ గారు జ్యోతి రెడ్డి గారు,సిటీ సెంట్రల్ లైబ్రరీ చైర్మన్ ఆశ్రిఫ్ మైనార్టీ సిటీ ప్రెసిడెంట్ శంషుద్దీన్ ఎండి.మోషన్ షాప్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంపటి నాయుడు తదితరులు పాల్గొన్నారు. రైతులకు కమిషన్ దారులకి డిష్యూ డిష్ ఖమ్మం మిర్చి మార్కెట్