బోయపాటి వాసు ప్యానల్ అభ్యర్థులు విజయ దుంభి మోగించారు
ఖమ్మం పట్టణ లారీ యాజమాన్ల సంక్షేమ సంఘం ఎలక్షన్లో అధ్యక్ష కార్యదర్శి వైస్ ప్రెసిడెంట్ కోశాధికారిగా బోయపాటి శ్రీనివాసరావు ఫ్యానాల్ అభ్యర్థులు శ్రీనివాసరావు వాసు అభ్యర్థులు విజయదుంబి మన కుటుంబం మన లారీ కుటుంబం నినాదంతో అభ్యర్థులు బరిలోకి దిగారు ప్రత్యర్థి అభ్యర్థుల ప్యానల్
చిత్తుచిత్తుగా ఓడించి బోయపాటి వాసు ప్యానల్ అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది అధ్యక్షుడిగా డి భద్రం వైస్ ప్రెసిడెంట్ గా మండ రఘురాం ప్రసాద్ ప్రధాన కార్యదర్శిగా బోయపాటి శ్రీనివాసరావు ( వాసు) కోశాధికారిగా ఆవుల ఉమామహేశ్వరరావు మరియు ఈసీ నెంబర్లుగా పదిమంది సభ్యుల్ని ఎన్నుకోవడం జరిగింది కార్యవర్గ సభ్యులుగా ఐలా నాగరాజు కల్లెట్లపల్లి శ్యామ్ పల్లెబోయిన తిరపయ్య బత్తుల నాగేశ్వరరావు బెక్కం కనకయ్య ముప్పవరపు వెంకటేశ్వర్లు మేకల యేసు ఎస్కే మస్తాన్వలి ఎస్కే మహమ్మద్ ఎండి హమ్మద్ పాషా ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల జాబితా ఎలక్షన్ అబ్రవర్గా కొత్త వెంకటేశ్వర్లు పబ్లిక్ ప్రాస్కోటర్ ఓటర్ల జాబితా నుంచి నామినేషన్ విత్డ్రాలు ఓటు జాబితా
జ 486 మంది సభ్యులు ఉన్న లారీ సంక్షేమ సంఘం లిస్టుని ధ్రువీకరించి ఎలక్షన్ పార్టిసిపేషన్ ఓటింగ్లో పాల్గొనే అభ్యర్థులు వారికి దిశ నిర్దేశం చేసి పోలింగ్లో పాల్గొనే అభ్యర్థులు సజావుగా ఓటు వేసే విధంగా మార్గదర్శి చేసిన అప్రైజర్ కొత్త వెంకటేశ్వర్లు ఎలక్షన్ ను నిర్వహించారు మొత్తం ఓటర్లు 486 మంది పోలైన ఓట్లు 483
ప్రెసిడెంట్ అభ్యర్థి డి భద్రానికి 433 ప్రత్యర్థి అభ్యర్థి సముద్రాల శ్రీనివాస్ రావు కి 47 ఓట్లు పోలయ్యాయి
ప్రధాన కార్యదర్శి కి బోయపాటి శ్రీనివాస్ కి 429 ప్రత్యర్థి అభ్యర్థి పూర్ణచంద్రరావుకి 52 ఓట్లు పోలయ్యాయి
ఉపాధ్యక్షుడు అభ్యర్థి మండ రఘురాం ప్రసాద్ �



