


🌳🌳 ప్రెస్ నోట్: 08-05-2023
🌳🌳
- *ఖమ్మంలో ధర్నా చౌక్ నందు జూనియర్ ** పంచాయతీ కార్యదర్శుల 11వ రోజుసమ్మె* జూనియర్ పంచాయతీ మరియు ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు గత 10 రోజుల నుంచి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో సమ్మె చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా **ఈరోజు పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. *ఇందులో భాగంగా ఈరోజు ఖమ్మం లోని ధర్నా చౌక్ నందు జిల్లాలో ఉన్న అందరూ జూనియర్ మరియు హాట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు బతుకమ్మ ఆడిపాడి వినూత్నంగా నిరసన తెలియజేయడం జరిగింది ఇప్పటికైనా కేసీఆర్ గారు మా అందు దయవుంచి *జూనియర్ మరియు అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేసి మా యొక్క ప్రొహిబిషన్ కాలాన్ని సర్వీస్ కాలంగా పరిగణించగలరని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం .
ఈ యొక్క కార్యక్రమంలో ఖమ్మం జిల్లాలోని అందరు పంచాయతీ కార్యదర్శులు పాల్గొనడం జరిగింది .
