

ఖమ్మం జిల్లా:
జాతీయ మైనారిటీ కమీషన్ సభ్యులు సయ్యద్ షహజాది ప్రెస్ మీట్ కామెంట్స్ ….
పొలిటికల్ పవర్ ఖమ్మం జిల్లా బ్యూరో ఎండి పసియుద్దిన్
ఖమ్మం మైనార్టీ అభివృద్ది కోసం పి ఎన్ జి వి… అధ్వర్యంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు… హమలు జరిగే అంశంపై పరిశీలిన
ఖమ్మం జిల్లా కలెక్టర్ పై ఆగ్రహం…
పథకాల అమలు తీరు పరిశీలన కోసం ఖమ్మం వచ్చాము…
మైనారిటీ లు అంటే ఖమ్మం జిల్లా కలెక్టరు కు చిన్నా చూపు ఉంది…
జిల్లా కలెక్టర్ కు మైనార్టీ పట్లా వివక్షా చూపుతున్నారు…
దేశ వ్యాప్తంగా… మైనార్టీ సంక్షేమ పథకాలు… అమలు పై కనీసం స్పందించడం లేదు…
దేశ వ్యాప్తంగా.,.. ఇలాంటి కలెక్టర్ ను చూడలేదు….
మహిళా నైన నేను రాజ్యాంగ బద్ధ మైన బాధ్యత లో నన్ను…. మైనార్టీ కమిషన్ ను అవమాను పరుస్తున్నారు….
ఖమ్మం కలెక్టరేట్ లో 2 గంటలు వెయిటింగ్ లో ఉంచారు
జిల్లా రాజకీయ నేతల పక్షనా చేరి చేతులు కట్టుకొని ఉంటున్నారు….
కలెక్టర్ పోస్ట్ కి రాజినామా చేసి.. రాజకీయాలు చేయండి…
రాజ్యాంగం బద్దమైన స్థాయి లో ఉండి మతాలు పట్లా మనుషులు పట్లా వివక్షా చూపడం ఏంటి?
జిల్లా కలెక్టర్ పై జాతీయ స్థాయిలో పిర్యాదు చేస్తాం…
