ఎంపీ వద్దిరాజు మంత్రులు హరీష్ రావు, దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ప్రకాష్ ముదిరాజులతో కలిసి మరిపెడ బహిరంగ సభలో పాల్గొన్నారు

Date 28/09/2023

మహబూబాబాద్ జిల్లా మరిపెడలో వంద పడకల ఆస్పత్రికి మంత్రి తన్నీరు హరీష్ రావు శంకుస్థాపన చేసిన తర్వాత బీఆర్ఎస్ బహిరంగ సభ జరిగింది.బీఆర్ఎస్ శ్రేణులు,ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరైన ఈ సభలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మంత్రులు తన్నీరు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజులతో కలిసి పాల్గొన్నారు.ఈ సభకు స్థానిక ఎమ్మెల్యే డీ.ఎస్.రెడ్యానాయక్ అధ్యక్షత వహించగా, ఎమ్మెల్సీ తక్కళపల్లి రవీందర్ రావు, శాసనసభ్యులు బానోతు శంకర్ నాయక్, బానోతు హరిప్రియ హరిసింగ్ నాయక్ తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు