రెండు తెలుగు రాష్ట్రాల్లో కలియుగ దైవం లా… ఆరాధించే మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ మహనీయుడి విగ్ర ప్రతిష్ట …..తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు కెటిఆర్ గారు మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ గారు ఇద్దరు ఎంపీ లు ఎమ్మెల్సీలు , ఎమ్మెల్యేలు చైర్మన్లు కార్పొరేటర్లు చేతుల మీదుగా ఆ మహనీయుడు ఎన్టీఆర్ గారి విగ్రహం కొలువు తీరటం ఇది ఖమ్మం జిల్లా చరిత్రలో మరపురాని ఘట్టన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed