





అభయ హస్తం.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కి ఒక అవకాశం ఇద్దాం హస్తం గుర్తుకి ఓటు వేద్దాం ఖమ్మం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకుందాం ఖమ్మం అభివృద్ధిని కొనసాగిద్దాం. కాంగ్రెస్ గ్యారంటీ కార్డులు, మొదటిది మహాలక్ష్మి మహిళలకు ప్రయోజనం ప్రతినెల 2500 రూపాయలు ఇస్తూ రెండోది 500 కి గ్యాస్ సిలిండర్ మూడోది ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం నాలుగో బహుమతి గృహజ్యోతి ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఫ్రీగా ఇవ్వటం ఐదో బహుమతి ఇందిరమ్మ ఇండ్లు ఇంటి స్థలం ఉండి ఐదు లక్షల రూపాయలు నేరుగా లబ్ధిదారునికి అందజేయటం, యువ వికాసం విద్యార్థులకు చదువుల నిమిత్తం ఐదు లక్షల రూపాయలు కార్డు ఇవ్వటం. ఆసరా పెన్షన్ 4000 రూపాయలు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ కార్డుల శ్రీమతి సోనియా గాంధీ ప్రకటించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ ప్రమాణ స్వీకారం చేసే రోజునే 6 గ్యారంటీలను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం మరుక్షణం 6 గ్యారంటీలకు సంతకాలు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలు బీసీలు మైనార్టీలు ఎస్సీ, ఎస్టీలకు సబ్ ప్లాన్ అమలు చేయడం బీసీ సబ్ ప్లాన్ కూడా అమలు చేసి పేదలకు న్యాయం జరిగే వరకూ కాంగ్రెస్ పార్టీ చేస్తూనే ఉంటుంది.. శ్రీనివాస నగర్ 17 27 డివిజన్లో గడపగడపకి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో డోర్ టు డోర్ ప్రచారం చేయటం ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో తుమ్మల నాగేశ్వరరావు గారిని గెలిపించాలని ప్రతి ఇంటికి వెళ్లి అభ్యర్థించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాల్లో దొడ్డ నగేష్ నెల్లూరి చిన్న కొండయ్య డివిజన్ ఇంచార్జి కొనగల పేరయ్య నీలం కృష్ణ ఏపూరి రామారావు మల్లేశం సురేషు సాయి సుధాకర్ నాగరాజు నాగార్జున గంగరాజు రాజు రవి మహిళా నాయక
