భూపాల్ పల్లి జిల్లా ఆగస్టు 3 మన జ్యోతి బ్యూరో

ఈరోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రెడ్డి గారి అధ్యక్షతన ఇండస్ట్రియల్ పార్క్ శంకుస్థాపన చేసే కార్యక్రమంలో గౌరవ ఐటీ ఇండస్ట్రియల్ మంత్రివర్యులు దుద్ధిల్ల శ్రీధర్ బాబు గారు, రెవెన్యూ శాఖ గృహ నిర్మాణ శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పంచాయతీ శాఖ మంత్రివర్యులు ధనసరి అనసుర్య (సీతక్క), ఎంపీ కడియం కావ్య గార్ల తో కలిసి పాల్గొన్న గౌరవ వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారు….

ఈ కార్యక్రమంలో టిజిఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గా రెడ్డి, ట్రేడ్ కమిషన్ చైర్మన్ ఐత ప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ అధికారులు టిపిసిసి లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, జిల్లా నాయకులు మహమ్మద్ చోటు వలీ మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…..

warangalparlament #kadiyamkavya #Telangana #RahulGandhi Danasari Seethakka Ponguleti Srinivas Reddy Duddilla Sridhar Babu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed