ఖమ్మం మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు నవంబర్ 1
బారసాల మరియు నామకరణం మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన dccb.మాజీ చైర్మన్
ఖమ్మం (( మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు నవంబర్ 1 ))
ఖమ్మం నగరంలో ప్రాముఖ్య జర్నలిస్ట్ వెంపటి నాయుడు గారి మనవడి బారసాల నామకరణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం విశ్వ బ్రాహ్మణ సంఘం నగర అధ్యక్షులు గౌరోజు వసంత బాబు దంపతులు మరియు ముఖ్య నాయకులు విచ్చేసి ఆశీర్వాదాన్ని అందజేశారు





