నగర మున్నూరు కాపు సోదరులను సన్మానించిన ఆర్ జె సి కృష్ణ
ఖమ్మం (( మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు నవంబర్ 19 ))
ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో ఉత్కంఠ భరితంగా కొనసాగిన ఎన్నికల్లో మున్నూరు కాపు సోదరులు అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందిన వారిని ఆర్ జె సి కృష్ణ గారి ఇంటిదగ్గర ఘనంగా సన్మానించడం వివిధ శాఖల్లో గెలుపొందిన మిర్చి శాఖ అధ్యక్షుడిగా మెంతుల శ్రీశైలం. దిగుమతి శాఖ కార్యదర్శిగా ఎర్ర అప్పారావు ఈసీ నెంబర్లుగా మాటేటి కిరణ్ కుమార్ జంగిలి రమణ చౌడపు వెంకటేశ్వర్లు కోల్డ్ స్టోరేజీ అధ్యక్షుడిగా గీత వెంకన్న సామేలు శాఖ అధ్యక్షుడిగా బాస మల్లికార్జున్ ఎగుమతి శాఖ ట్రక్ శీను కాన్వాసింగ్ శాఖ వాసంశెట్టి రామారావు మీరందర్నీ శాలువాతో బొకే ఇచ్చి ఘనంగా సన్మానించిన ఆర్ జె సి కృష్ణ సార్ ఈ యొక్క కార్యక్రమానికి మున్నూరు కాపు నాయకులు పాల్గొన్నారు






