









వాసవి గార్డెన్ ఖమ్మం బులియన్ మర్చంట్ ఏసీ ఫంక్షన్ హాల్ లో సన్మాన కార్యక్రమం.
ఖమ్మం (( మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు నవంబర్ 23 ))
పెరిక కుల పరస్పర సహాయ సహకార పొదుపు మరియు పరపతి సంఘ ప్రైవేట్ లిమిటెడ్ సర్వసభ్యుల సమావేశానికి ఖమ్మం జిల్లాకి రానున్న రాష్ట్ర నాయకత్వం
చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎన్నికల్లో వేదిక కుల బాంధవులకు వెండి బంగారం శాఖ దిగుమతి శాఖ మెయిన ప్యానెల్ లో బి ఎన్ నరసింహారావు ఉపాధ్యక్షుడిగా గెలుపొందటం పేదికే కుల బంధువులకు సంతోషదాయకం సహాయ కార్యదర్శిగా బాదే రవి ఈసీ నెంబర్లుగా అప్పారావు సాదశంకర్ ఉపేందర్ సంతోష్ బులియన్ మర్చంట్ అధ్యక్షుడిగా బందు సూర్యం 4.0 గెలుపొందిన పెరికకుల బాంధవులందరికీ రాష్ట్ర కమిటీ తరపున అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు వారిని ఘనంగా సన్మానించుకోవడం శుభ పరిణామం అని కొనియాడిన రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ సత్యనారాయణ గజ్వేల్
