ముస్లిం యువత ఇస్తారు విందు ఏర్పాటు చేసిన యువత పిలుపుమేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరావు హాజరయ్యారు
ఖమ్మం బ్యూరో ఏప్రిల్ 2 మన జ్యోతి T.N.G.O ఫంక్షనల్ హాల్ నందు ఖమ్మం ముస్లిం యువత ఏర్పాటు చేసిన ఇఫ్తార్ మరియు విందుకు హాజరైన తుమ్మల గారు… రంజాన్ నెల ఉపవాసల పర్వదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు…
