తండాలని పంచాయతీలుగా హోదాతో గిరిజనులకు పాలన అధికారం మంత్రి పువ్వాడ అజయ్
VNB TV staff reporter vempatti Naidu తండాలకు పంచాయతీల హోదాతో గిరిజనులకు పాలనాధికారం.. ▪️గిరిజనుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారు. ▪️రఘునాథపాలెంలో 17గ్రామ పంచాయతీలు ఉండగా 37 గ్రామాలకు పెంచుకుని వాటిలో 20 తండాలను కొత్త గ్రామాలుగా…
