Category: ఖమ్మం నియోజకవర్గం 112

ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి బీ కమలహాసన్ రెడ్డి చేతుల మీదగా అందుకుంటున్న క్యాస్ట్ రివార్డ్ ప్రశంస పత్రాలు

వి ఎన్ బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు రికార్డుల మోత.. రివార్డుల బాట.. ఏడాదిలో రూ. 11 కోట్ల మేర గంజాయిని పట్టుకున్న కామ ఎక్సైజ్ పోలీసులు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి బి కమలాసన్ రెడ్డి చేతుల…

రమణ గుట్టలో భూకబ్జా ఆరోపణలపై కాంగ్రెస్ నేత ఎండి ముస్తఫా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు

ఖమ్మం కార్పొరేషన్ మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు రమణ గట్టులో భూకబ్జా ఆరోపణలపై కాంగ్రెస్ నేత ముస్తఫా తీవ్ర ఆగ్రహం* ఇంచు భూమి నీ ఆక్రమించినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసానికి సిద్ధమని సవాల్ జిల్లా మంత్రులను బదనం చెసేందుకు తప్పడు…

తెలంగాణ మొగిలి కళా సేవా సమితి ఖమ్మం

తెలంగాణ మొగిలి కళా సేవా సమితి ఖమ్మంమన కలమ్మ తల్లి తెలంగాణ కళాకారుల కోసం ఎల్లప్పుడూ మనకు అండగా ఉంటుంది మన తెలంగాణ మొగిలి కళ సేవా సమితి కళాకారులు ఆలోచించండిఅన్ని కళా రంగంలో ప్రతిభ ఉన్న ప్రతి కళాకారులు దీన్ని…

ఖమ్మం జిల్లా శతాబ్ది ఉత్సవాలకి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ కమిషనరేట్ సి పి మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఫారెస్ట్ అధికారులు ఉద్యోగస్తులు హాజరై సెలబ్రేషన్స్ చేసుకున్నారు

విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు, ఖమ్మం అడవులు లేనిది.. అభివృద్ధి లేదు.. అభివృద్ధి చెందలేం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రకృతిని వెంటబెట్టుకొని, ప్రకృతితోనే నడవాలి అటవీ కార్యాలయ భవన శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఖమ్మం,…

ఆర్టీవో ఆఫీసులో పదవి విరమణ మహమ్మద్ కాజా జహీద్ అలీ ఘనంగా సన్మానించి సత్కరించడం జరిగింది రవాణా ట్రాన్స్పోర్ట్ ఉద్యోగస్తులు

అభినందన సన్మాన పత్రము(( విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు ))శ్రీ మహ్మద్ ఖాజా జాహెద్ అలీరవాణాశాఖ, ఖమ్మం నందు పరిపాలనాధికారిగా ది.31.01.20256 పదవీ విరమణ చేయుచున్న సందర్భముగా సన్మాన మహోత్సవం,శ్రీ మహ్మద్ ఖాజా జాహెద్ అలీజననం: 1964జన్మస్థలం: నిజాంపేట,…

జిల్లా కలెక్టర్ ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డ్ ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

మద్దతు ధర చెల్లింపులో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు …. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మద్దతు ధరపై రైతులకు అవగాహన కల్పించాలి ప్రైవేటు వ్యాపారులకు నోటీసులు జారీ చేసి లైసెన్స్ రద్దు చేయాలి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డును…

మున్నేరు వంతెన పై నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జిని పబ్లిక్ అవసరాలకి అనుకూలమైన వై జంక్షన్ ఏర్పాటు చేయాల

మున్నేరు వంతెన పై నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జిని పబ్లిక్ అవసరానికి అనుకూలమైనవై జంక్షన్ ని ఏర్పాటు చేయాలనిఖమ్మం నవంబర్ 7 (( మన జ్యోతి ప్రతినిధి ))ఖమ్మం మున్నేరు కాల్వ ఒడ్డు సమీపంలో సమీప దూరంలో వై జంక్షన్ ఏర్పాటు చేయాలని…

ఉద్యోగుల సహకారంతోటే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని మంత్రి తుమ్మల అన్నారు

ఉద్యోగుల సహకారంతోనే రాష్ట్ర అభివృద్ధిఉద్యోగ జేఏసీ ఆత్మీయ సమ్మేళనఖమ్మం నవంబర్ 3 (( మన జ్యోతి ప్రతినిధి )) ఖమ్మం : ఉద్యోగులు సహకరిస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి , తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గొల్లగూడెం…

సకల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన

ఉద్యోగుల సహకారంతోనే రాష్ట్ర అభివృద్ధి ఖమ్మం : ఉద్యోగులు సహకరిస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి , తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గొల్లగూడెం రోడ్డులోని చెరుకూరి వారి మామిడి తోటలో ఆదివారం తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్స్,…

నవంబర్ 3 ఆదివారం ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన వన సమారాధన మహోత్సవం చెరుకూరి మామిడి తోట గొల్లగూడెం రోడ్డు ఖమ్మం

ఈనెల 3న20 వేల మందితోప్రభుత్వ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన వన సమారాధన. కుల,మత, రాజకీయాలకు అతీతంగా ఆత్మీయ సమ్మేళనం. పాత్రికేయుల సమావేశంలో టీజీఇ జేఏసీ రాష్ట్ర సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు వెల్లడి. ప్రభుత్వ సంక్షేమ ఫలాలనుప్రజల వద్దకు చేర్చేందుకునిత్యం పని…

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు