Category: KHAMMAM

స్థానిక ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 27 28 డివిజన్లో ప్రజా పాలన దరఖాస్తులను పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఈ రోజు ఉదయం స్థానిక 27,28 డివిజన్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో ఖమ్మం ఎమ్మెల్యే,రాష్ట్ర వ్యవసాయ,చేనేత, మార్కెటింగ్ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు… ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రజా…

భద్రాద్రి, థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి బయలుదేరి ఎర్రుపాలెం మండలం పెద్ద గోపవరం గ్రామానికి చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి పెద్ద ఎత్తున స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్, డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మధిర నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులు

పెద్ద గోపవరంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద క్రేన్ ద్వారా భారీ గజమాల వేసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను సత్కరించిన మధిర నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు. జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

ఖమ్మం కలెక్టరేట్ల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రులు

ఖమ్మం, డిసెంబర్ 26: ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమ అమలుకు చర్యలు చేపట్టిందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి, జిల్లా ఇంచార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత…

మల్కాజ్గిరి పార్లమెంట్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు

మల్కాజ్ గిరి పార్లమెంట్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి…… మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇంఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి…. ఈ రోజు సాయంత్రం కూకట్ పల్లి నియోజకవర్గంలోనీ 114 వ డివిజ…

నల్లగొండ ఇన్చార్జి మంత్రిగా ప్రజాపాలన సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు తుమ్మల

ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో అభయ హస్తం పథకం అమలు సన్నాహక సమావేశం జరిగింది..!! MNR గార్డెన్స్ లో జరిగిన కార్యక్రమానికి నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు శ్రీ నలమాద ఉత్తమ్ కుమార్…

ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క

డిప్యూటీ సీఎం ప్రెస్ మీట్ @తెలంగాణ భవన్, న్యూఢిల్లీ. ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన తర్వాత తెలంగాణ భవన్లో సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు భట్టి విక్రమార్క గారి కామెంట్స్…

దర్శన ఆస్పటల్ ని సందర్శించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని సన్మానించిన డాక్టర్ రాజేష్ దంపతులు

శ్రీ దర్శన హాస్పిటల్ ను సందర్శించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం బ్యూరో డిసెంబర్ 25 తెలుగు ప్రభశ్రీదర్శన హాస్పిటల్ డాక్టర్ రాజేష్ (ఏం బిబి ఎస్, ఎండి) దంపతుల ఆహ్వానం మేరకు సోమవారం శ్రీ దర్శిన హాస్పిటల్ ను సందర్శించిన…

క్రిస్మస్ పండగ సందర్భంగా నూతన క్యాలెండర్ ని ఆవిష్కరించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన అధ్యక్షులు మంద సంజీవరావు

క్రిస్మస్ సందర్భంగా నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ. ఖమ్మం : రఘునాథపాలెం మండలం మంచుకొండ గ్రామంలో క్రీస్తు కృప ప్రార్థన మందిరంలో దైవజనులు మంద సంజీవరావు ఆధ్వర్యంలో ఏసుక్రీస్తు జన్మదిన వేడుక ఘనంగా జరుపుకోవడం జరిగినది . ఏసుక్రీస్తు మన కొరకే…

25-12-23(సోమవారం )-సత్తుపల్లి పట్టణం – MR గార్డెన్స్ – సత్తుపల్లి పట్టణం లోని MR గార్డెన్స్ లో సింగరేణి ఎన్నికల ప్రచారం సందర్బంగా సత్తుపల్లి సింగరేణి కార్మికుల ను కలుసుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, సత్తుపల్లి నియోజకవర్గం MLA డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు మరియు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారు…. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికుల కు అండగా ఉంటుంది అని, సింగరేణి కార్మికుల సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని నెరవేరుస్తుంది అని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ అనుబంధ యూనియన్ INTUC ని గెలిపించాలి అని సింగరేణి కార్మికులకు తెలిపారు…. INTUC గుర్తు గడియారం గుర్తు కు ఓటు వేసి గెలిపించాలి అని కార్మికుల ను కోరారు… కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, పేద ప్రజల ప్రభుత్వం, కార్మికుల ప్రభుత్వం అని తెలిపారు…. సత్తుపల్లి సింగరేణి కార్మికుల కు పూర్తి స్థాయి లో కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది అని తెలిపారు.. అనంతరం క్రిస్మస్ పండుగ సందర్బంగా ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు …

క్రిస్మస్ క పండుగ సందర్భంగా మంత్రి పలు చర్చిలను సందర్శించి ఏసుప్రభు యొక్క ఆశీర్వాదం నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ప్రభువుని వేడుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొనిఖమ్మం పట్టణ వైరా రోడ్ లోని RCM చర్చిలో ఈరోజు రాత్రి ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్న.రాష్ట్ర వ్యవసాయ శాఖ, మార్కెటింగ్, చేనేత శాఖ మంత్రివర్యులు.శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారుRCM చర్చ్ ఫాదర్ G సురేష్ కుమార్,…

You missed