మతసామరస్యాన్ని కాపాడటంతో పాటు ముస్లిం సంక్షేమాన్ని పట్ల చిత్తశుద్ధితో ఉందని మంత్రి పువ్వాడ అన్నారు
మతసామరస్యాన్ని కాపాడటంతో పాటు.. ముస్లీంల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, వివిధ సంక్షేమ పథకాలను అందిస్తూ పని చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభోత్సవం సందర్భంగా…
