కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహించిన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ
*తెలంగాణ ప్రచారంలో సరికొత్తగా ముందుకు సాగిన ప్రియాంక గాంధీ ఖమ్మం జిల్లా ఎన్నికల ప్రచారంలో అత్యంత సామాన్యులతో కలిసి ముందుకు సాగిన ప్రియాంక గాంధీ వేదికపైకి దళిత వికాలంగా వ్యక్తితో ప్రత్యేకంగా మాట్లాడిన వైనం ఆదివాసీ, గిరిజనులను, దళిత, మైనారిటీ పాపని…
