శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో వేంచేసి ఉన్న సీత రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం 30/3/2023 సీతారామ కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుటకు కలెక్టర్ ఉన్నతాధికారులు ఏర్పాట్లను సెలవు పందిళ్లను క్యూలైన్లను ప్రసాదాలు లడ్డూలు, పులిహార పరంబరాలని కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొని వచ్చి స్వామివారి భక్తులకు ఎటువంటి ఔకతవకలు జరగకుండా భారీ బందోబస్తు మధ్యలో సీతారామ కళ్యాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం యొక్క దేవాదాయ శాఖ ధర్మదాయ శాఖ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు మరియు తలంబ్రాలు ముత్యాలు స్వామివారికి సీతమ్మ తల్లి గారికి ఆలయ ఈవో రమాదేవి సమర్పించడం జరిగింది తదుపరి ప్రభుత్వ ఎంపీలు ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులు స్వామివారి కల్యాణాన్ని తిలకించడానికి విచ్చేసినారు మరియు రెండో రోజు సామ్రాజ్య పట్టాభిషేకానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సౌందర్య రాజన్ విచ్చేస్తున్న సందర్భంగా పట్టాభిషేక అతిరధుల మహా మధ్యలో పట్టాభిషేకాన్ని తిలకించటానికి భక్తకోటి జనం స్వామివారి ఆశీర్వాదాలు తీసుకోవడానికి భద్రాచలం వచ్చి ఉన్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తులందరూ స్వామి వారి యొక్క కృపకి స్వామి వారి యొక్క ఆశీర్వాదానికి నిమగ్నిలై మిధున స్టేడియంలో స్వామివారి కళ్యాణం పట్టాభిషేకం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరిగింది భద్రాది కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దూరిసెట్టి అనుదీప్ గారు ఎస్పీ హర్షాన్ని వ్యక్తం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed