
ఖమ్మం మార్కెట్ కు పోటెత్తిని మిర్చి
ఖమ్మం మార్కెట్ లో మిర్చి పెద్ద ఎత్తున లో పోటెత్తింది
గత వారం రోజులుగా పెరిగిన ఎండల కారణంగా మిర్చి తోటల్లో పంట రైతులు కోయడంతో ఇది పూర్తిగా ఎండి గత మూడు నాలుగు రోజులుగా మార్కెట్ కు 50 వేలకు పైచిలుకు బస్తాలు తో మార్కెట్ నేడుతూ వస్తుంద నేడు 70000 బస్తాలు దాటినట్లు వ్యాపారులు చెప్పుకొస్తున్నారు మార్కెట్ మద్దతు ధర డీలక్స్ రకం 23000 పలుకుతుందని మామూలు రకం క్వాలిటీ అయితే 19 నుండి 21 వేల వారికి పలుకుతుంది రైతులు తెలిపారు ఒక్కసారిగా మిర్చి పెద్ద ఎత్తున మార్కెట్కు తరలి రావడంతో రోడ్డుపై పదుల సంఖ్యలో వాహనాలు రోడ్డుకి ఇరువైపున నిలబడదు కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం చోటుచేసుకుంది ట్రాఫిక్ ని నియంత్రించేందుకు పోలీసులు నానా అవస్థలు పడాల్సి పరిస్థితి ఎదురైంది
