19/4/23/mantri puvad Ajay Kumar గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్క నాటిన మంత్రి
పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి పువ్వాడ. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం అప్రతిహతంగా కొనసాగుతోంది. వేడుక ఏదైనా గ్రీన్ చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం ఆనవాయితీగా మారింది. నేడు రాష్ట్ర రవాణా…
