Month: May 2023

సకాలంలో మొక్కజొన్నలు దాన్యo సేకరణ.. రవాణా పై ప్రత్యేక దృష్టి సారించాలనే అధికారులను ఆదేశించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కలెక్టర్

★మొక్కజొన్న, ధాన్యం సేకరణ..రవాణా పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు మంత్రి పువ్వాడ ఆదేశాలు ◆సంబంధిత అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రి పువ్వాడ ఖమ్మం జిల్లాలో మొక్క జొన్నలు, వరి ధాన్యం సేకరణ, రవాణా తదితర అంశాలపై అధికారుల అలసత్వంపై…

జూనియర్ పంచాయతీ సెక్రెటరీ పర్మినెంట్ చేయాలని 11 రోజు సమ్మె

🌳🌳 ప్రెస్ నోట్: 08-05-2023🌳🌳 ఈ యొక్క కార్యక్రమంలో ఖమ్మం జిల్లాలోని అందరు పంచాయతీ కార్యదర్శులు పాల్గొనడం జరిగింది .

ప్రజా అవసరాల కోసమే కోట్లాది రూపాయలు తో అన్ని అభివృద్ధి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

వి ఎన్ బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు ప్రజా అవసరాల కోసమే కోట్లాది రూపాయలతో ఇన్ని అభివృద్ది పనులు..మంత్రి పువ్వాడ. ▪️8గ్రామాల్లో రూ.16.24 కోట్లతో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి పువ్వాడ, ఎమ్మెల్యే హరిప్రియ.…

ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్

వి ఎన్ బి న్యూస్ టీవీ ఛానల్ స్టాప్ రిపోర్టర్ వెంపటి నాయుడు ఖమ్మం బడ్జెట్ హోటల్ నందు జరిగిన జిల్లా ఆర్య వైశ్యులు ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్…

పేదల ఆత్మగౌరవం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు మంత్రి పువ్వాడ

పేదల ఆత్మ గౌరవం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం.. ▪️పేదల ఇళ్లకు పట్టలు కల్పించడం ఇదే తొలిసారి. ▪️మీ జాగా ను మీకే ఇస్తున్నాం.. ▪️ఒకే డివిజన్ లో 424 మందికి పట్టాలు.. పేదలకు శాశ్వత నివాస యోగ్యం కల్పించి, వారి ఆత్మగౌరవం…

కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ మంత్రి పువ్వాడ అజయ్ చేతులతో చెక్కులు పంపిణీ

పేదల శ్రేయస్సు కోసమే సంక్షేమ పథకాలు.. ▪️కల్యాణలక్ష్మి, షాదిముభారక్ చెక్కుల పంపిణీ.. ▪️117 మందికి రూ.1.17కోటట్లు, నేటి వరకు 8223 చెక్కులకు గాను రూ.77.30 కోట్లు పంపిణీ.. ▪️లబ్ధిదారులతో కలిసి భోజనం చేస్తున్న మంత్రి పువ్వాడ. పేదల శ్రేయస్సు కోసం టీఆర్‌ఎస్‌…

హైదరాబాదులో పాస్టర్ రాజేష్ గారితో ముచ్చటిస్తున్న మంద సంజీవరావు

D-4-5-2023 హైదరాబాదులో జరిగిన జాతీయ ప్రార్థన దినోత్సవం లో క్రిస్టియన్ ఎమ్మెల్సీ రాజేష్ రావు గారితో మీ బ్రదర్ మంద సంజీవరావు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన ఖమ్మం జిల్లా అధ్యక్షులు మరియు ఖమ్మం జిల్లా.పాస్టర్స్ ఫెలోషి మహాసేన ఖమ్మం…

New Delhi BRS bhavan*దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ విహార్ లో అత్యంత వైభవోపేతంగా బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయన్ని ప్రారంభించిన బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు – ప్రారంభోత్సవ కార్యక్రమ వివరాలు..*

దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్‌విహార్‌లో గురువారం బీఆర్‌ఎస్‌ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు గారు ప్రారంభించారు. మొదట బిఆర్ఎస్ భవన్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసిన కేసీఆర్ గారు ఆ తర్వాత వైదిక పూజలు నిర్వహించారు.

వేద మంత్రోచ్ఛారణల మధ్య మధ్యాహ్నం 1 గంట.05 నిమిషాలకు రిబ్బన్‌ కట్‌ చేసి బిఆర్ఎస్ భవన్ ను బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఐటీ శాఖ మంత్రి కె.టి.రామారావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్సభ బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు జోగినపల్లి సంతోష్‌కుమార్‌, వద్దిరాజు రవిచంద్ర, బీబీ పాటిల్‌, వెంకటేష్‌ నేత, మాలోత్ కవిత, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి , ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మంద జగన్నాథం, బీఆర్‌ఎస్‌ కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు గుర్నామ్‌సింగ్‌ చధుని తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ భవన ప్రారంభోత్సవం అనంతరం మొదటి అంతస్తులోని పార్టీ అధ్యక్ష కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పత్రాలపై సంతకాలు చేసి బాధ్యతలు స్వీకరించారు.

ఢిల్లీలోని వసంత్‌విహార్‌లోని బీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయంలోని తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించే సమయంలో బిఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వెంట శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు కేటీ రామారావు, ప్రశాంత్‌రెడ్డి, ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్‌, ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు.

అనంతరం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి బిఆర్ఎస్ పార్టీ ఎంపీలు, మంత్రులు, ఇతర నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.

బిఆర్ఎస్ భవన్ ప్రారంభోతోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్ భవన్ నుండి దాదాపు రెండు కిలోమీటర్ల పరిధిలో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కె. చంద్రశేఖర్ రావు గారికి స్వాగతం పలుకుతూ పోస్టర్లు, బ్యానర్లు పెద్ద ఎత్తున వెలిశాయి.

ప్రారంభోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయ ఆవరణలో యాగం, స్తోత్ర పారాయణాలతో శుభకరమైన వాతావరణం నెలకొంది.

ఉదయం నుంచే కార్యాలయ ఆవరణలో పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బారులు తీరారు. దీంతో బిఆర్ఎస్ భవన్ పరిసరాల్లో కోలాహల వాతావరణం నెలకొంది. భారీ బందోబస్తు మధ్య కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకొని, పుష్పగుచ్ఛాలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు.

బీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.

బిఆర్ఎస్ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర తెలంగాణ పోలీసులతో పాటు, ఢిల్లీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

వసంత విహార్ మెట్రో స్టేషన్ నుండి బిఆర్ఎస్ భవన్ వరకు భద్రత కట్టుదిట్టం చేయబడింది. సాధారణ వాహనాల రాకపోకలు కాసేపు నిలువరించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య బీఆర్‌ఎస్ సెంట్రల్ ఆఫీస్ ప్రారంభోత్సవం జరిగింది.

వాస్తు శాస్త్ర ప్రమాణాల ప్రకారం అత్యంత వైభవోపేతంగా బిఆర్ఎస్ భవన్ కార్యాలయం రూపుదిద్దుకున్నది. బిఆర్ఎస్ మొదటి అంతస్తులో పార్టీ అధ్యక్షుని కార్యాలయం ఉంది. ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిండెంట్ లకు ప్రత్యేక ఛాంబర్లు కేటాయించడం జరిగింది.

వీటితో ఇతర అవసరాల కోసం మొత్తం పద్దెనిమిది గదులు భవన్ లో ఉన్నాయి. పార్టీ సమావేశాల కోసం భవన్ లో విశాలమైన సమావేశ మందిరాన్ని కేటాయించారు. దేశ రాజధాని కేంద్రంగా బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభం కావడంతో పార్టీ విస్తరణ పనులు వేగవంతం కానున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ విహార్ లో అత్యంత వైభవోపేతంగా బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయన్ని ప్రారంభించిన బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు – ప్రారంభోత్సవ కార్యక్రమ వివరాలు.. దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్‌విహార్‌లో గురువారం బీఆర్‌ఎస్‌ పార్టీ…

నేషనల్ హైవే గ్రీన్ ఫీల్డ్ కోదాడ టూ ఖమ్మం ఫోర్ లైన్ వే నిర్లక్ష్యంగా కొనసాగుతున్న పనులు

నిర్లక్ష్యానికి నిదర్శనం నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు పనులు.. పొలిటికల్ పవర్ న్యూస్ 9 మే 3 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రాష్ట్ర రహదారులు శరవేగంగా పూర్తి అవుతుండగా..జాతీయ రహదారుల పనులు మాత్రం ఒక…

నూతన సచివాలయాన్ని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ కి శుభాకాంక్షలు తెలియజేసిన ఎంపీల బృందం మంత్రి పువ్వాడకి శుభాకాంక్షలు తెలియజేసిన ఎంపీలు

Date 30/04/2023 ఘనంగా ప్రారంభమైన డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి,మంత్రులకు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీలు రవిచంద్ర, పార్థసారథి రెడ్డి, నాగేశ్వరరావు పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజాప్రతినిధులు,అధికార, అనధికార ప్రముఖులుప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్…

You missed