
D-23-10-2023 నా హైదరాబాద్ లో ఇండియన్ క్రిస్టియన్ బోర్డ్ ఆఫీసు నందు మన ఖమ్మం జిల్లా SC ST BC మైనార్టీ మహాసేన మరియు పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు మంద సంజీవరావు గారికి ఈరోజు ఇండియన్ క్రిస్టియన్ బోర్డు రాష్ట్ర అధ్యక్షులు జాన్ మాస్క్ గారి చేతుల మీదుగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ అభ్యర్థిగా బీఫామ్ అందజేయడం జరిగినది ఈ కార్యక్రమములో రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు మరియు తదితరులు పాల్గొనడం జరిగినది రాష్ట్ర అధ్యక్షులు జాన్ మాస్క్.గారికి పాలేరు నియోజకవర్గం అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసిన రాష్ట్ర అధ్యక్షులు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి ఈరోజు ఈ స్థాయికి తీసుకువచ్చిన దేవునికి మహిమ కలుగును గాక నా కొరకు ప్రార్థించిన వారికి ఈస్థాయికి తీసుకొచ్చిన నా సహోదరి సహోదరులకు అన్నదమ్ములకు అక్కచెల్లెళ్లకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎల్.జీవరత్నం,వెగ్గళం ఇమ్మానుయేలు ఏ నరేష్ మరియు.తదితరులు ఈ స్థాయి తీసుకొచ్చిన మీడియా మిత్రులకు ఎలక్ట్రాన్ మిత్రులకు ప్రింట్ మీడియా మిత్రులకు వారికి కూడానా ధన్యవాదాలు తెలియజేస్తున్నాన
