కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ రావు అన్న బిడ్డ బోయినపల్లి సరిత రావు తెలంగాణ జెన్కో లో AE ఎగ్జామ్ రాయకుండానే ఆమెకి ఏఈ పోస్ట్ ఇచ్చిన జెన్కో చైర్మన్ ప్రభాకర్ రావు. ఆ పోస్టుతో ఆమె పనిచేయకుండా ఇంట్లోనే ఉంటూ నెలకి 1,50,000/- రూపాయలు జీతం తీసుకుంటుంది. కెసిఆర్ ఓడిపోగానే వెంటనే వచ్చి ఉద్యోగంలో జాయిన్ అయింది. పక్కనే ఉన్న ఉద్యోగులు అసలు ఈమె ఎప్పుడు ఎగ్జామ్రాసింది ఎప్పుడు రిక్రూట్ అయింది ఇన్ని రోజులు ఎక్కడ కనిపియలేదు కదా అని ఆరా తీస్తే తెలిసిన కఠోరమైన నిజం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే దొరలకి మాత్రం ఎగ్జామ్ రాయకుండా చదువుకోకుండా అసలు ఆమె ఇంజనీరింగ్ కూడా చేయకుండా AE అయ్యి నెలకి లక్షన్నర రూపాయలు ఎలా ఇస్తున్నారు అని మండిపడుతున్నారు. నిరుద్యోగులని మోసం చేసిన వినోద్ రావు మీ ఎలాగైనా రాజకీయంగా మట్టు పెట్టాలి అని అనుకుంటున్న నిరుద్యోగ యువత..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు