అబ్దుల్ అజీజ్ జ్యువలరీ ప్రారంభించిన బులియన్ మర్చంట్ అధ్యక్షుడు బంధు సూర్యం అతిధి 36వ డివిజన్ కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్ రావు మరియు నగర గోల్డ్ వర్క్స్ అధ్యక్షుడు కడలి పరబ్రహ్మం మాజీ అధ్యక్షుడు బీసీ సెల్ 3 టౌన్ అధ్యక్షుడు గౌరోజు వసంత బాబు బులియన్ మర్చంట్ ఈసీ నెంబర్లు బూరెల లక్ష్మి నారాయణ కార్యదర్శి నకిరేకటి సతీషు పలువురు జువెలరీ షాపు యజమానులు వర్కర్స్ యూనియన్ కమిటీ సభ్యులు పాల్గొని గొప్ప ప్రారంభం పెంచడం జరిగింది అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గోల్డ్ కాంప్లెక్స్ యందు గత 30 సంవత్సరాల నుండి అబ్దుల్ అజీజ్ ప్రజల ఆధార అభిమానాలతో జువెలరీ షాప్ ని నెలకొల్పడం జరిగింది. యావత్తు ప్రజానీకం జువెలరీ షాప్ ముందు నమ్మకంతో నాణ్యమైన బంగారపు ఆభరణాలు సిల్వర్ ఆభరణాలు ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాను అబ్దుల్ అజీజ్ గోల్డ్ కాంప్లెక్స్ గాంధీ చౌక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed