



ఖమ్మం ప్రతినిధి మార్చి 13 (మన జ్యోతి)ఇచ్చిన మాట తప్పం ….MLA డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ కల్లూరు మండలం – మర్లపాడు గ్రామం -మర్లపాడు గ్రామం లో 5 లక్షలు రూపాయల నిధులతో సీ.సీ రోడ్లు నిర్మాణం పూర్తి ఐనా సందర్బంగా ప్రారంభోత్సవం చేసిన సత్తుపల్లి నియోజకవర్గం MLA డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు…. MLA గారు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం… గడిచిన 90 రోజుల్లోనే ప్రభుత్వ పథకాలు అన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదములు…. సర్వే ల ప్రకారం అన్ని పథకాలు అందుతాయి….ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాము… సత్తుపల్లి నియోజకవర్గం లో అవసరం వున్న ప్రతి చోట బోర్లు వెయ్యటం జరుగుతుంది…. సత్తుపల్లి నియోజకవర్గం అభివృద్ధి కోసం అడిగిన వెంటనే నిధులు సమాకురుస్తున్న ఖమ్మం జిల్లా మంత్రివర్యులు కు ప్రత్యేక ధన్యవాదములు…. కాంగ్రెస్ ప్రభుత్వం లో మహిళలు, యువతకు, రైతులుకు పెద్ద పిఠా…. ఈ కార్యక్రమం లో మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ నున్నా రామకృష్ణ గారు, కల్లూరు మండలం, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు….
