శ్రీకాకుళం జిల్లా పలాసలో డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్ జగన్ గారు..
డాక్టర్ వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రాంగణంలో దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్ గారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు…
