ఖమ్మం నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళన ముఖ్యఅతిథిగా మంత్రి పువ్వాడ అజయ్ ఎంపీలు పాల్గొన్నారు
KHAMMAM/25.04.2023 Scroll points ▪️సమన్వయంతో ముందుకు సాగుదాం.. ▪️ఊరూరా అభివృద్ధి.. గడపగడపకూ సంక్షేమం. పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు ▪️బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో శ్రేణులకు పిలుపునిచ్చిన మంత్రి పువ్వాడ. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అజేయ విజయాన్ని…
