చీమలపాడు బాధితులకు అండగా మంత్రి పువ్వాడ అజయ్
చీమలపాడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబానికి రూ.10 లక్షల చెక్కును పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ. ▪️బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చిన మంత్రి పువ్వాడ. పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ఏప్రిల్ 25 జిల్లా ప్రతినిధి వెంపటి నాయుడు…
