Category: ఖమ్మం నియోజకవర్గం 112

పార్లమెంటు ఎన్నికల్లో లోపు కాపు కార్పొరేషన్ ఏర్పాట్ల పైన స్పష్టత ఇవ్వాలని కాపు సంఘం నాయకులు డిమాండ్

ఖమ్మం ప్రతినిధి మార్చి 10 (తెలుగు ప్రభ) పార్లమెంట్ ఎన్నికలోపు మున్నూరుకాపు కార్పొరేషన్ ఏర్పాటుపై ప్రభుత్వం స్పష్టతను ఇవ్వాలి . గత బిఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు ను విస్మరించింది . విలేకరుల సమావేశంలో మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు…

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎన్వి రమణ గారి దంపతులను సన్మానించిన తుమ్మల

సుప్రీం కోర్ట్ పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ శివమాల దంపతులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘనంగా సత్కరించారుఖమ్మం పౌర సమితి ఆధ్వర్యంలోఅభిమానుల ఆత్మీయ సమ్మేళనం ఖమ్మం స్వర్ణ భారతి కళ్యాణమండపంలో ఆదివారం సాయంత్రం జరిగిందిఖమ్మం…

సావిత్రి భాయ్ పూలే 127 వ వర్ధంతిని గూడూరు సీతామాలక్ష్మి ట్రస్ట్ వ్యవస్థాపకులు ఘన నివాళి

ఖమ్మం ప్రతినిధి మార్చ్ 10 మన జ్యోతిఈ సమాజానికి అక్షర బిక్ష పెట్టిన చదువుల తల్లి సావిత్రిబాయి పూలేగుడూరు సీతామాలక్ష్మిఖమ్మం: ఖానాపురం హవేలీ సావిత్రిబాయి పూలే 127 వ వర్ధంతి పూలే అంబేద్కర్ అధ్యయన వేదిక ఆధ్వర్యంలో చిప్ప సత్యవతి గారి…

నాడు నేడు ప్రజల ఆరోగ్యాలు కాపాడేది గ్రామీణ వైద్యులే…స్పర్శసామాజిక అధ్యయన వేదిక బాధ్యులు భాస్కర్…ఐక్యతే ఆర్ఎంపి ల సమస్యలకు పరిష్కారం..ఘనంగా ఆర్ఎంపిడబ్యూఏ జిల్లా ఎనిమిదోవ మహసభ………హజరైన తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ,జిల్లా నాయకులు…నాడు రవాణా సౌకర్యం లేని రోజుల్లో నేడు అన్ని రకాల సౌకర్యాలు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజలు ప్రాణాలు కాపాడే విషయంలో ఎక్కువ శాతం గ్రామీణ వైద్యులు ఉంటారని స్పర్శ సామాజిక అధ్యయన వేదిక కీలక బాధ్యులు కాకి భాస్కర్ అన్నారు. ఖమ్మం పట్టణంలో ని ఎస్ఆర్ కన్వెన్షన్ హల్లో ఆర్ఎంపిడబ్యూఏ జిల్లా 8వ మహసభ ఆదివారం జిల్లా అధ్యక్షుడు బోమ్మినేని కొండలరావు జిల్లా కార్యదర్శి బోయినపల్లి శ్రీనివాస్ రావు అద్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ వైద్యులను గుర్తించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా పరిమితమకు మించి వైద్యం చేయకుండా ప్రాథమిక వైద్యం మాత్రమే చేయలన్నారు.అనంతరం గ్రామీణ వైద్యుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు పంగా మల్లేశం స్టీరింగ్ కమిటీ సభ్యులు యం రాజమౌళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం ఎన్ రాజు రాష్ట్ర కోశాధికారి యం నాగేంద్రం ఉపాద్యాక్షులు కొండారెడ్డి ఉమ్మడి క్రిష్ణా జిల్లా అధ్యక్షులు కె క్రిష్ణమూర్తి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు బండి కొమరయ్య రాంమూర్తి లు మాట్లాడుతూ ప్రజలు మనవైపు ఉన్నారని ప్రజలను కుటుంబ సభ్యులుగా భావించి వైద్యం అందించలన్నారు. ఐక్యత తోనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గ్రామీణ వైద్యుల సమస్యలు పరిష్కరమౌతాయన్నారు.రెండు రాష్ట్రాలలో ఉన్న ఆర్ఎంపి ల సంఘాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.రాబోయే రోజుల్లో ఐక్య ఉద్యమాలకు శ్రీకారం చూడతామని తెలిపారు. ఈకార్యక్రమంలో ఆర్ఎంపిడబ్యూఏ రాష్ట్ర కమిటీ సభ్యులు కొంగర గోపి కె బిక్షమయ్య నారాయణ రావు ఎస్ కోటేశ్వరరావు జిల్లా గౌరవ అధ్యక్షులు ఆవుకు వెంకటేశ్వర్లు సహయ కార్యదర్శి ఎస్వీ రామారావు జిల్లా ఉపాధ్యక్షుడు జెడి మూర్తి ప్రచార కార్యదర్శి జి రామారావు జిల్లా కమిటీ సభ్యులు షేక్ నాగుల్ మీరా ముజీ టి పి బి చారి మురహరి కాంతారావు అక్కినల్లి నాగేశ్వరరావు పుల్లారెడ్డి మాధవరెడ్డి రహీం కిషోర్ వెంకటరమణ భాస్కర్ శ్రీనివాస్ రావు ఖాసీం జలందర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.అన్నం సేవ ఫౌండేషన్ కి అన్నదానం….ఆర్ఎంపిడబ్యూఏ జిల్లా మహసభ సందర్భంగా మిగిలిన బోజనం కూరలను అన్నం సేవా ఫౌండేషన్ బాధ్యలుకు అందజేశారు. ఈ సందర్భంగా అన్నం సేవా ఫౌండేషన్ నిర్వహకులు శ్రీనివాస్ రావు ఆర్ఎంపిడబ్యూఏ సంఘానికి క్రుతజ్ఞతలు తెలిపారు….

తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కి వినతి పత్రాన్ని అందజేశారు

డిప్యూటీ సీఎం భట్టి ని కలిసిన తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం సభ్యులుఖమ్మం మార్చి 8 : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ను శుక్రవారం తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం సభ్యులు ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాద…

ఖమ్మం ట్రంక్ రోడ్డులో వేంచేసి ఉన్న భ్రమరాంబికా సమేత గుంటు మల్లేశ్వర స్వామి దర్శించుకున్న అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని

ఖమ్మం నగరం ట్రంకు రోడ్డు లోని శ్రీ భ్రమరాంబ సమేత గుంటు మల్లేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారి సతీమణి గారు అమ్మ ఫౌండేషన్ చైర్మన్ అయినా మల్లు నందిని గారు దర్శిదర్శించుకుని,అన్నప్రసాద వితరణ…

అక్రమంగా రవాణా చేస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్న పోలీసులు

ఖమ్మం బ్యూరో మార్చ్ 6 మన జ్యోతిఏసీపీ కార్యాలయం వైరా… అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ 400 బస్తాల రేషన్ బియ్యం… వైరా ఏసీపీ ప్రజా పంపిణీ బియ్యంతో దందా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వైరా ఏసీపీ రహెమాన్…

రాజీవ్ స్వగృహ జలజ టౌన్షిప్ ఆస్తులపై ఆస్తులు పై ఖచ్చితమైన ధర నిర్ణయించాలని కలెక్టర్ ఆదేశించారు

ఖమ్మం ప్రతినిధి మార్చి 6 (మన జ్యోతి)రాజీవ్‌ స్వగృహా జలజ టౌన్‌షిప్‌ ఆస్తులను ఖచ్చితమైన ధరల నిర్ణయానికి ప్రతిపాదనలు సమర్పించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ పేర్కొన్నారు. బుధవారం నూతన కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఖమ్మం రూరల్‌ మండలం…

మహాసభల జయప్రదానికై రెడ్ షర్ట్ కవరే

మహాసభల జయప్రదాని కై రెడ్ షర్ట్ కవర్ బిజెపి ఆర్ఎస్ఎస్ ఫాసిస్టు శక్తులను అడ్డుకునేందుకే విప్లవోద్యమం అవసరంపిసిసి సిపిఐ ఎంఎల్ జాతీయ కార్యదర్శి సుబసుదేవ్ సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజా పంధా యూనిటీ మహాసభల జయప్రదానికై అరుణోదయ కళాకారులు విద్యార్థి యువజన…

శివ చైతన్య ట్రస్ట్ చైర్మన్ కొల్లిపాక అన్నపూర్ణ  పుస్తక ఆవిష్కరణ ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ ఆవరణం

నేడు శ్రీరావుభక్త గెంటేల నారాయుణరావు సంగ్రమ జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ ఖమ్మం, ఫిబ్రవరి 28 ః ఎస్‌ఆర్ అండ్ బిజీఎన్‌ఆర్ కాలేజీ భూ విరాళాదాత శ్రీ రామభక్త గెంటేల నారాయణరావు సంగ్రహ జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ సభ గురువారం ఎస్‌ఆర్ అండ్…

You missed