సుడా నిధులతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
VNB TV NEWS kmm SUDA నిధులు రూ.60 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ.. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్ లలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ…
