ఐదు ఎకరాల మేరకు సాగు చేస్తున్న రైతులకు యాసంగి పెట్టుబడి సహాయంగా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు
ఐదెకరాల మేర సాగుచేస్తున్న రైతులకు యాసంగి పెట్టుబడిగా రైతుబంధు ఇప్పటికే జమ చేశామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుబ్బలమంగమ్మ ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి.. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఐదెకరాల వరకు…
