ఖమ్మం పార్లమెంట్ టికెట్ పై ఆశలపై నీళ్లు చల్లిన ఎఐసిసి వంకాయలపాటి రాజా వైపు మొగ్గు
ఖమ్మం పార్లమెంటుకు మంత్రుల కుటుంబసభ్యులకు నో టికెట్… తేల్చిచెప్పిన కాంగ్రెస్ అధిష్టానం… వేరే పేర్లు సూచించాలని కోరిన ఏఐసీసీ అయోమయంలో మంత్రులు… కీంకర్త్యం అనే ఆలోచనతో మల్లగుల్లాలు మంత్రులతో విడి వీడిగా రాహుల్ తో పాటు అంతరంగికుల చర్చలు మళ్ళీ ఆశావహులు…
