కేసీఆర్ లా నేను ప్రధాని చెవిలో గుసగుసలు చెప్పలేదు.. అంతా బహిరంగమే ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి చిట్ చాట్
“మా” కుటుంబంలో ఎవరు ఎన్నికల్లో పోటీ చేయరు?కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రోజుకు రెండున్నర కోట్ల ఇసుక ఆదాయం పెరిగింది!జీఏస్టీ 500 కోట్ల ఆదాయం పెరిగింది!ఎల్ ఆర్ ఎస్ పై అధికారుల నివేదిక వచ్చాక స్పష్టత ఇస్తాం!సీఏంఆర్ఎఫ్ పై ఇంటర్నల్ ఆడిట్ జరుగుతుంది,చర్యలు…
