తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలకు సందర్భంగా ఆధ్యాత్మిక దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉంది మంత్రి దంపతులచే శ్రీనివాస కళ్యాణం
ఖమ్మం, జూన్ 21: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం “ఆధ్యాత్మిక దినోత్సవం” పురస్కరించుకుని స్థానిక వాసవి గార్డెన్ నందు అంగరంగ వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణ వేడుకలు జరిగాయి. ఇట్టి వేడుకల్లో రాష్ట్ర రవాణా శాఖా మంత్రి…
