ఖమ్మం నగరంలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు

తేజ వార్త దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ ఖమ్మం నగరంలోని 16, 56వ డివిజన్ లో ఎర్పాటు చేసిన ముద్దపప్పు బతుకమ్మ వేడుకల్లో మంత్రి దంపతులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, పువ్వాడ వసంతలక్ష్మీ గార్లు పాల్గొని బతుకమ్మలు ఆడారు. తెలంగాణ…

*శ్రీ కీ”శే”పల్లా జాన్ రాములు గారి 85వ జయంతిని పరిష్కరించుకుని ఐదు రోజుల ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన పల్లా కిరణ్ కుమార్*

ఖమ్మం నగరంలో బుధవారం *శాంతినగర్ మిషన్ హాస్పిటల్* ప్రాంగణములో *పేదల పక్షపాతి పీడిత ప్రజల నాయకులు స్వర్గీయ శ్రీ కీ॥శే॥ పల్లా జాన్ రాములు గారి 85వ జయంతి* సందర్భంగా *ఐదు రోజుల ఉచిత వైద్య శిబిరంలో భాగంగా మొదటిరోజు కార్యక్రమాన్ని పల్లా కిరణ్ కుమార్* ప్రారంభించారు . అనంతరం *పల్లా జాన్ రాములు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి ఒక నిమిషం మౌనం* పాటించారు . ఈ *ఉచిత వైద్య శిబిరములో పెద్దలకు ప్రముఖ వైద్యులచే జ్వరము , దగ్గు , జలుబు , బి.పి., షుగర్ మరియు ముఖ్యముగా “చిన్న పిల్లలకు” సంబంధించిన ఆరోగ్య సమస్యలను నిపుణులైన వైద్యులచే వైద్యం చేయించి సంబంధించిన మందులను ఉచితంగా* అందజేశారు . సుమారుగా *పెద్దలు , చిన్నలు 300 మంది దాకా* పాల్గొని *విజయవంతం* చేశారు . ఈ కార్యక్రమంలో డాక్టర్లు రఘు , చందన , సాయి సంపత్ కృష్ణ , మిషన్ హాస్పిటల్ మేనేజర్ కృష్ణకుమారి , చిలకబత్తిని కనకయ్య , స్పందన , లక్ష్మి , సుజాత , అబ్రహం , సత్యనారాయణ , గిరి , జగన్ , సురేష్ , శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు .

శ్రీ కీ”శే”పల్లా జాన్ రాములు గారి 85వ జయంతిని పరిష్కరించుకుని ఐదు రోజుల ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన పల్లా కిరణ్ కుమార్ ఖమ్మం నగరంలో బుధవారం శాంతినగర్ మిషన్ హాస్పిటల్ ప్రాంగణములో పేదల పక్షపాతి పీడిత ప్రజల నాయకులు స్వర్గీయ…

వైరా నియోజకవర్గంలో పలువురిని పరామర్శించిన భానోత్ మదన్లాల్ మాజీ ఎమ్మెల్యే

వైరా మున్సిపాలిటీలో పలువురిని పరామర్శించిన బాణోత్ మదన్ లాల్ వైరా మున్సిపాలిటీలో సోమవారం వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాణోత్ మదన్ లాల్ పర్యటించారు. ఈ సందర్భంగా ఐదో వార్డులో అనారోగ్యంతో బాధపడుతున్న వజినేపల్లి చక్రవర్తి భార్య వజినేపల్లి శశికళను…

భద్రాచలం నియోజకవర్గ పరిధిలో 15.10 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి అజయ్ ఎమ్మెల్యే mla వీరయ్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో రూ.15.10 కోట్లతో పలు అభివృద్ది పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. భద్రాచలం, చర్ల, వెంకటాపురం, దుమ్ముగూడెం, వాజేడు మండలాల్లో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు…

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన1985 .86. 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు ఉపాధ్యాయులు కలయికపాల్వంచ పట్నం ప్రభుత్వ బోలేరు గూడెం పాఠశాల జిల్లా పరిషత్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన విద్యార్థులు ఉపాధ్యాయులు కలయికతో ఆనందంతో ఉప్పొంగిన విద్యార్థి…

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 3.10 కోట్ల అభివృద్ధి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి పువ్వాడ

Khammam/08.10.2023 తేజ వార్త దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ రూ.3.10 కోట్లతో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ. ఖమ్మం నగరంలోని 38, 58వ డివిజన్లలో రూ.3.10 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు ఆదివారం సాయంత్రం రవాణా శాఖ…

గొప్ప ప్రారంభం జేసీ మాల్ ప్రారంభికులు రీతు వర్మఖమ్మంలో నేడే జెసి మాల్ ప్రారంభం

ప్రముఖ హీరోయిన్ రీతు వర్మ రాక
ఖమ్మం,అక్టోబర్ 6: ఖమ్మంలో నేడు జెసి మాల్ ఫ్యాషన్ ఫర్ ఆల్ ప్రారంభం కానుంది. ఖమ్మం నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో అధునాతన హంగులతో నిర్మించిన నూతన జెసి మాల్ ను ప్రముఖ హీరోయిన్ రీతు వర్మ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది.

మునుపెన్నడు చూడని వెరైటీ డిజైన్లు, అదిరిపోయే వస్త్రాలు , ఉమెన్స్ వేర్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్ ఆకట్టుకునే విధంగా రూపొందించిన వెరైటీ వస్త్రాలు ఇప్పుడు మన ఖమ్మంలో ఆవిష్కృతం కానుంది.
మేనేజింగ్ డైరెక్టర్లు కృష్ణ రావు , వెంకటరెడ్డి, నగర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

ఖమ్మంలో నేడే జెసి మాల్ ప్రారంభం ప్రముఖ హీరోయిన్ రీతు వర్మ రాకఖమ్మం,అక్టోబర్ 6: ఖమ్మంలో నేడు జెసి మాల్ ఫ్యాషన్ ఫర్ ఆల్ ప్రారంభం కానుంది. ఖమ్మం నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో అధునాతన హంగులతో నిర్మించిన…

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసిన మంత్రి పువ్వాడ మేయర్

తేజ వార్త దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ ఖమ్మం అక్టోబర్ 6: ఖమ్మం నగరంలోని 2, 3, 36, 41వ డివిజన్ లో రూ.4.69కోట్లతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు…

రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం అన్నారు మంత్రి

తేజ వార్త దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ ఖమ్మం అక్టోబర్ 5:రాష్ట్రంలో ప్రజా సంక్షేమం, అభివృద్ది రెండు కళ్ళు లాగా కొనసాగుతున్నాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.గురువారం ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం పంగిడి, NV…

సకలజనుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం అన్నారు మంత్రి

తేజ వార్త దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీఅక్టోబరు,05, ఖమ్మం.సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. గురువారం వీడిఓస్‌ కాలనీ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన…

You missed